Random Video

Telangana Elections: BJP టికెట్ల విషయంలో Bandi Sanjay షాక్ | Telugu OneIndia

2023-05-23 3,535 Dailymotion

Telangana Elections: Bandi Sanjay About BJP Party Tickets in next election in Telangana.
బీజేపీ తరఫున ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై ఇప్పటికే బిజెపిలో చాలామంది నాయకులు ఇష్టానుసారం ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో, బిజెపిలో ఇటువంటివి నడవవని బండి సంజయ్ హెచ్చరించారు. ఇదే సమయంలో టికెట్లు ఎవరికి ఇస్తాము అనే దానిపై క్లారిటీ కూడా ఇచ్చారు.ఎంత పెద్ద లీడర్ అయినా సరే సర్వే లో గెలిచిన వారికే టిక్కెట్లు ఇస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

#TelanganaElections2023 #BJP #BRS #PM Modi #BandiSanjay #PartyTickets